Mana Exams

  • home
  • about
  • contact
  • learn

ఇండియన్ రైల్వేలో 651 ఉద్యోగాలు-Indian Railway Jobs

Posted by Unknown in: jobs railway
మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో పనిచేస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా వివిధ బోర్డుల్లో ప్రత్యేక డ్రైవ్ కింద (వికలాంగులు) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌కు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి సెంట్రలైజ్డ్ (నోటీస్ నంబర్ 02/2015) నోటిఫికేషన్ విడుదలచేసింది.
వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 651
పోస్టు పేరు: జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు- 301 పోస్టులు

(సికింద్రాబాద్- 1, అహ్మదాబాద్- 28, అలహాబాద్- 20, బెంగళూరు- 31, చెన్నై- 11, బిలాస్‌పూర్-24, భువనేశ్వర్- 4, కోల్‌కతా- 62, ముంబై- 62)
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు: 55 పోస్టులు
(బెంగళూరు- 14, ముంబై- 33, అహ్మదాబాద్- 3)
ట్రెయిన్స్ క్లర్క్: 29 పోస్టులు
(అహ్మదాబాద్- 6, బోపాల్- 7, కోల్‌కతా- 4, ముంబై- 7)
కమర్షియల్ క్లర్క్: 86 పోస్టులు
(అహ్మదాబాద్- 17, అజ్మీర్- 7, భోపాల్- 11, కోల్‌కతా- 23, ముంబై- 9, బిలాస్‌పూర్/చెన్నై- 4)
టికెట్ ఎగ్జామినర్: 86 పోస్టులు
(సికింద్రాబాద్- 3, అహ్మదాబాద్- 40, అజ్మీర్- 15, అలహాబాద్-16, బెంగళూరు- 23, భోపాల్- 16, చెన్నై- 10, కోల్‌కతా- 19, భువనేశ్వర్- 2, ముంబై- 14)
వయస్సు: 2016, జనవరి 1 నాటికి కనిష్టంగా 18 ఏండ్లు, గరిష్టంగా 29 ఏండ్లు దాటకూడదు.
పే స్కేల్: జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, టికెట్ ఎగ్జామినర్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 1900
కమర్షియల్ క్లర్క్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 2000
అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లీష్ టైపింగ్‌లో 25 పదాలు/హిందీ టైపింగ్‌లో 30 పదాల వేగం కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు (వికలాంగులు)
ఎంపిక విధానం: సింగిల్ స్టేజ్ రాత పరీక్ష/ఆన్‌లైన్ పరీక్ష. స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా అన్ని బోర్డ్‌లలో ఒకే రోజున ఏకకాలంలో నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష/రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ అవేర్‌నేస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్ష ఇంగ్లీష్, హిందీతోపాటు రాష్ట్ర ప్రాంతీయ భాషలలో పరీక్ష రాయవచ్చు. తెలుగు భాషలో సికింద్రాబాద్‌తోపాటూ బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై బోర్డ్ పరిధిలో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. వచ్చిన మొత్తం మార్కుల నుంచి ప్రతి తప్పు సమాదానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
దరఖాస్తు: ఏదైనా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపించాలి.
దరఖాస్తులను పంపించటానికి చివరితేదీ: సెప్టెంబర్ 21
రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 24 నుచి నవంబర్ 4 వరకు
వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in

0 comments:

Post a Comment

Newer Post Older Post Home

Popular Posts

  • TSPSC Government Jobs In Telangana-Recruitment For 15222 Posts
  • రైల్వేలో 2794 ఉద్యోగాల బర్తీ కి నోటిఫికేషన్ విడుదల -Indian Railway
  • ఇండియన్ రైల్వేలో 651 ఉద్యోగాలు-Indian Railway Jobs

About Mana Exams

  • Education
  • Jobs
  • Meterial
  • Tspsc

Featured Content

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Featured

  • Education
  • Jobs
  • Meterial
  • Tspsc

"© Copyright 2015" Mana Exams · All Rights Reserved · And Our Sitemap · All Logos & Trademark Belongs To Their Respective Owners·